November 10, 2026
Explore
13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘అల్పపీడనం’ ఏర్పడే అవకాశం..!

13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘అల్పపీడనం’ ఏర్పడే అవకాశం..!

November 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆ తర్వాత 24 గంటల్లో బలమైన అల్పపీడనంగా మారే అవకాశం.

అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14, 15 తేదీల్లో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం.

ఈ నెల 14, 15 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక.

Tags: A ‘low-pressure area’ is likely to form in the southeast Bay of Bengal on the 13th!