అమరావతిముచ్చట్లు:
కార్తీకమాసం రేపటి(Nov 10) నుంచి ప్రారంభం కానుంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈ మాసంలో పలు పర్వదినాలు రానున్నాయి. నవంబర్ 13న నాగుల చవితి, 16న తొలి కార్తీక సోమవారం, 21న క్షీరాబ్ధి ద్వాదశి, 23న రెండో కార్తీక సోమవారం, 24న కార్తీక పౌర్ణమి జరగనున్నాయి. అలాగే నవంబర్ 30న మూడో సోమవారం, డిసెంబర్ 7న నాలుగో కార్తీక సోమవారం వస్తాయి. డిసెంబర్ 8తో కార్తీకమాసం ముగియనుంది.
Tags: The month of Kartika begins tomorrow.