November 9, 2026
Explore
75% తగ్గిన కాంగ్రెస్ విరాళాలు..

75% తగ్గిన కాంగ్రెస్ విరాళాలు..

November 9, 2026 | Andhra Pradesh

పదేళ్లలో ఇదే భారీ పతనం!

అమరావతిముచ్చట్లు:

కాంగ్రెస్ పార్టీకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.130.69 కోట్ల విరాళాలు మాత్రమే అందాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇవి ఏకంగా 75 శాతం పడిపోవడం గమనార్హం. ‘ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్’ ద్వారా అందే సాయం భారీగా తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కాగా, ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం రూ.20 వేలకు మించిన విరామాల వివరాలను కోశాధికారి అజయ్ మాకన్ ఎన్నికల సంఘానికి సమర్పించారు.

Tags;Congress donations drop by 75%..