November 9, 2026
Explore
ఏపీ పరిషత్ తుది ఫలితాలు వెల్లడించిన SEC

ఏపీ పరిషత్ తుది ఫలితాలు వెల్లడించిన SEC

November 9, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీ పరిషత్ ఎన్నికల తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు గాను టీడీపీ 406, వైసీపీ 76, జనసేన 73, బీజేపీ 20 స్థానాలు కైవసం చేసుకున్నాయి. అలాగే 7,768 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 4,806, వైసీపీ 1,711, జనసేన 938, బీజేపీ 117, స్వతంత్రులు 169 స్థానాల్లో విజయం సాధించాయి.

Tags:SEC announces final results for AP Parishad elections