November 9, 2026
Explore
తలకోన రోడ్డు పై సంచరిస్తున్న ఒంటరి ఏనుగు

తలకోన రోడ్డు పై సంచరిస్తున్న ఒంటరి ఏనుగు

November 9, 2026 | Andhra Pradesh

తిరుపతిముచ్చట్లు:

చంద్రగిరి నియోజకవర్గంలో యర్రావారిపాలెం మండలం తలకోన మూడో వంక సమీపంలో ఏనుగుల బోర్డు పడమర వైపు ఒంటరి ఏనుగు సంచారం, సమీప ఊటబావులపల్లి, పులిబోనుపల్లి, సమీప అటవీ ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:A lone elephant roaming on the Talakona road