November 9, 2026
Explore
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు

November 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దీపావళి పండుగ ముగిసిన వెంటనే మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తాజా రేట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

  • 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.103 పెరిగి రూ.14,460కి చేరింది.
  • 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,255గా ఉంది.
  • కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం సహా పలు నగరాల్లో పెరిగిన రిటైల్ ధరలను గమనించి కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Tags: Gold prices rise again in the Telugu states