November 9, 2026
Explore
కోల్‌కతాలోని గరియాలో ‘దారుణం’..!

కోల్‌కతాలోని గరియాలో ‘దారుణం’..!

November 9, 2026 | Andhra Pradesh

కోల్‌కతాముచ్చట్లు:

‘కాళీ పూజ’లో ప్రియుడిని బలిచ్చిన ప్రియురాలు.

ప్రియుడు ‘సార్ధక్’ గొంతు కోసిన ప్రియురాలు ‘సంచాలికా’.

పోలీసుల అదుపులో నిందితురాలు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Tags:Horrific incident’ in Garia, Kolkata..!