November 9, 2026
Explore
2027, ఫిబ్రవరి 16 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు

2027, ఫిబ్రవరి 16 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు

November 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2027 విద్యా సంవత్సరానికి పదో, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 16న పెయింటింగ్ పరీక్షతో థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10:30 గంటలకు పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి 9తో, పన్నెండో తరగతి పరీక్షలు ఏప్రిల్ 9తో ముగుస్తాయి. పూర్తి టైమ్ టేబుల్ ను అధికారిక వెబ్సైట్లో పొందవచ్చు.

Tags:CBSE exams to begin from February 16, 2027