ఢిల్లీముచ్చట్లు:
ఢిల్లీలో దీపావళి వేళ తీవ్ర విషాదం.
ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో బాణసంచా కాలుస్తుండగా, అది ప్రమాదవశాత్తూ బాలుడి చేతిలోనే పేలింది.
తీవ్ర గాయాలపాలైన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
పేలిన బాణసంచా ఏది..? ప్రమాదం ఎలా జరిగింది..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:Tragic death of a 10-year-old boy in a firecracker explosion!