తరలివెళ్తున్న రాజకీయ, సినీ ప్రముఖులు..!
అమరావతిముచ్చట్లు:
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుకకు గ్రీస్ వేదిక కానుంది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్, మాజీ సీఎం స్టాలిన్, ఉదయనిధి కుటుంబాలతో బయల్దేరారు. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.
Tags: Wedding festivities for Anirudh in Greece..!