- మాజి మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్
పుంగనూరుముచ్చట్లు:
దీపావళి పండుగను ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేటపార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లు ఆకాంక్షించారు. శనివారం వారిద్దరు విడివిడిగా మాట్లాడుతూ ప్రజలందరు కుటుంబ సభ్యులతో కలసి జాగ్రత్తగా టపాకాయలు కాల్చాలని సూచించారు. ప్రతి ఇంటా దీపావళి వెలుగులు వెదజల్లాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Tags: The festival of Diwali should be celebrated with joy.