విశాఖ ముచ్చట్లు:
ఎల్.వి.నగర్‌లోని ఇంట్లో మౌనికను ముక్కలుగా నరికి.. శరీర భాగాలను ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు రవీంద్ర..!
నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న విజయనగరం జిల్లా రాజాంకు చెందిన రవీంద్ర (35).
విశాఖకు చెందిన మౌనిక (29)తో రవీంద్రకు గతంలో పరిచయం.. భార్య పుట్టింటికి వెళ్లడంతో, మౌనికను ఇంటికి పిలిచిన రవీంద్ర.
ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో, మౌనికను చంపి దారుణానికి బడిగట్టిన రవీంద్ర.
హత్యచేసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన రవీంద్ర.. యువతి డబ్బుల కోసం వేధించిందని.. హింస భరించలేకే హత్య చేశానన్న నిందితుడు రవీంద్ర.
Tags; Navy Employee Murders Girlfriend and Chops Her into Pieces!