November 4, 2026
Explore
బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు!

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు!

November 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నవంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా తుపాన్లు ఏర్పడే పరిస్థితులు ఉండొచ్చని తెలుస్తోంది. వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడుపైనా ఉండే అవకాశం ఉంది. తుపాను ఏర్పడటం, దాని దిశ, తీవ్రతపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు.

Tags; Another cyclone threat in the Bay of Bengal!