November 4, 2026
Explore
మంత్రి మండిపల్లి సమక్షంలో టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక

మంత్రి మండిపల్లి సమక్షంలో టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక

November 4, 2026 | Andhra Pradesh

సంబేపల్లిముచ్చట్లు:

సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లికి చెందిన వసంత శ్రీనివాసులురెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాయచోటిలోని పీసీఆర్ కన్వెన్షన్ హాల్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆయనతో పాటు సుమారు 50 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని మంత్రి తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

Tags:50 families join TDP in the presence of Minister Mandipalli