పుంగనూరుముచ్చట్లు:
70వ స్కూల్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో పుంగనూరు బసవరాజ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన U 17 వాలీబాల్ క్రీడలో సత్తా చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కాబడిన గ్రీన్ వ్యాలీ విద్యా సంస్థ విద్యార్ధి k ఆకాష్ కు స్కూల్ యాజమాన్యం మరియు క్రీడా ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Tags:Akash shines in U-17 volleyball