అమరావతిముచ్చట్లు:
రేపు ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ 582 జెడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు రేపు ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్..
ఈ నెల 7న ఓట్ల లెక్కింపుp 31,472 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు, పోలింగ్ ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు..
1,841 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 2,645 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర అదనపు బలగాలు..
CC కెమెరాలు, డ్రోన్లతో ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా.
Tags;Polling will take place tomorrow from 7 AM to 5 PM.