అమరావతిముచ్చట్లు:
US మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. అధికార రిపబ్లికన్ పార్టీ సెనేట్, హౌస్లో మెజారిటీ కోల్పోయింది. 435 సీట్లున్న హౌస్లో డెమోక్రాట్లు మ్యాజిక్ ఫిగర్(218)ను దాటేశారు. రిపబ్లికన్లు 124 చోట్ల లీడ్లో ఉన్నారు. 100 సీట్లున్న సెనేట్లో డెమోక్రాట్ల బలం 53కు పెరగ్గా, రిపబ్లికన్ల సీట్లు 41కి పడిపోయాయి. గవర్నర్లుగా 24 చోట్ల డెమోక్రాట్లు, 18 చోట్ల రిపబ్లికన్లు లీడ్లో ఉన్నారు.
Tags:Big shock for Trump; Democrats secure majority in both Senate and House