తమిళనాడు ముచ్చట్లు:
రిలీజ్ డేట్ నుంచి వారం పాటు రోజుకు 6 షోలకు అనుమతి
6AM నుంచి అర్ధరాత్రి 2.30 వరకు షోల కు పర్మిషన్
2023లో హీరో అజిత్ ‘తునివు’ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో అప్పటినుంచి కేవలం 4 షోలకే పర్మిషన్
ఈ ఆంక్షలను ఎత్తేసిన విజయ్
దీపావళికి రిలీజయ్యే ‘సీన్’, ‘రామాయణ’ సినిమాలకు ఇది ప్లస్పాయింట్
సీఎం విజయాలు థాంక్స్ చెప్పిన తమిళ్ ప్రొడ్యూసర్స్
Tags:CM Vijay brings good news for the Tamil Nadu film industry