అమరావతిముచ్చట్లు:
582 జెడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
రేపు ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్
ఈ నెల 7న ఓట్ల లెక్కింపు
31,472 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు
పోలింగ్ ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
1,841 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
2,645 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర అదనపు బలగాలు
CC కెమెరాలు, డ్రోన్లతో ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ
అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా
Tags:Polling for ZPTC and MPTC elections in AP tomorrow