November 4, 2026
Explore
యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల తయారీ

యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల తయారీ

November 4, 2026 | Andhra Pradesh

తెలంగాణముచ్చట్లు:

తెలంగాణలో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

4 గురు నిందితులను అరెస్ట్ చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు

కుంట్లూరు కేంద్రంగా నకిలీ నోట్ల తయారీ, పంపిణీకి కుట్ర

రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో కారులో వెళ్తుండగా పోలీసుల తనిఖీలు

కారులో రూ.8 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

తయారు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచిన మరో రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు పట్టివేత

యూట్యూబ్, సోషల్ మీడియా వీడియోలు చూసి..

నకిలీ నోట్ల తయారీ నేర్చుకున్న ప్రధాన నిందితుడు కరుణాకర్

అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్‌వోటీ సంయుక్తంగా ఆపరేషన్

కేసు వివరాలు వెల్లడించిన ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి

Tags: Counterfeit currency worth Rs 6.78 crore produced after watching videos on YouTube