అమరావతిముచ్చట్లు:
ఉపరితల ఆవర్తన ప్రభావంతో మోస్తరు వర్షాలు.
మరోవైపు ఉత్తరాంధ్రలో వడగాల్పుల ప్రభావం.. నేడు 10 మండలాల్లో హీట్‌వేవ్ ప్రభావం..!
విజయనగరం, పార్వతీపురం, పోలవరం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉంటాయన్న అధికారులు.
Tags: Today and Tomorrow: Rains accompanied by lightning in Rayalaseema!