March 30, 2026
Explore
తిరుమలలో నేటి నుంచి వసంతోత్సవాలు.

తిరుమలలో నేటి నుంచి వసంతోత్సవాలు.

March 30, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

మూడు రోజుల పాటు జరగనున్న వేడుకలు.

నేడు నాలుగు మాడవీధుల్లో మలయప్పస్వామి ఊరేగింపు.

మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం.

3 రోజులు ఆర్జిత, దీపాలంకార, ఊంజల్‌ సేవలు రద్దు.

Tags; Vasanthotsavams begin in Tirumala today.