November 2, 2026
Explore
బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులో అమితాబ్ బచ్చన్

బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులో అమితాబ్ బచ్చన్

November 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అమితాబ్ బచ్చన్ అభిమానులకు అభివాదం చేసేందుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులో బయటకు వచ్చారు. ముంబైలోని జూహూ లోని అయన బంగ్లా నివాసం నుండి బయటకు వచ్చి ఫ్యాన్సు పలకరించారు. 9 రోజుల క్రితం బచ్చన్ ఇంటిపై దాడి చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా ఆయన ఆదివారం సాయంత్రం ఇంటి బయటకు వచ్చి అభివాదం చేస్తున్నారు. కాగా టైగర్ ప్రాప్పై అటాక్ నేపథ్యంలో బచ్చన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

Tags;Amitabh Bachchan behind bulletproof glass