నెల్లూరుముచ్చట్లు:
నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల ప్రజలు మురాసు తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఈ ప్రాంతాలపై ఈరోజు మధ్యాహ్నం నుంచి తుఫాన్ ప్రధాన మేఘాలు ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి.
ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు భారీ వర్షాలతో పాటు గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి!
Tags;Remain alert regarding Cyclone Mora.