November 2, 2026
Explore
నేడు…విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి టెలీకాన్ఫరెన్స్

నేడు…విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి టెలీకాన్ఫరెన్స్

November 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించే లక్ష్యంతో పనిచేయాలి

అవసరమైన సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి

విద్యుత్ సంస్థల సీఎండీలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలి

ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలి

ప్రాణ, ఆస్తి నష్టాలను వీలైనంత తగ్గించేలా చర్యలు తీసుకోవాలని
మంత్రి గొట్టిపాటి రవికుమార్

Tags: Today… Minister Gottipati to hold a teleconference with Electricity Department officials