November 2, 2026
Explore
6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..

6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..

November 2, 2026 | Andhra Pradesh

తిరుమలముచ్చట్లు:

టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 4 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,010 మంది భక్తులు..

నిన్న తలనీలాలు సమర్పించిన 22,826 మంది భక్తులు..

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు

Tags:Devotees waiting in 6 compartments..