November 2, 2026
Explore
రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం?

రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం?

November 2, 2026 | Andhra Pradesh

రాప్తాడు ముచ్చట్లు:

AP: రాప్తాడు రంపం దాడి కేసు నిందితుడు హేమంత్ కాళ్లను తొలగించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు.

కాళ్లలో 3 బుల్లెట్లు ఉన్నాయని, ముఖానికి కూడా గాయాలయ్యాయని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో 4 యూనిట్ల రక్తం ఎక్కించామని, ఆక్సిజన్ అందిస్తున్నామని పేర్కొన్నారు.

స్కానింగ్ అనంతరం తదుపరి చికిత్స అందిస్తామన్నారు. ప్రస్తుతం అతడు అనంతపురం GGHలో చికిత్స పొందుతున్నాడు.

Tags: Possibility of amputating the legs of the Raptadu accused?