March 29, 2026
Explore
టీటీడీకి రూ.1.01 కోట్ల విరాళం..!

టీటీడీకి రూ.1.01 కోట్ల విరాళం..!

March 29, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:


టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,25,000 విరాళం అందించిన విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ .ఆ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డ తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

Tags: Donation of ₹1.01 Crore to TTD!