October 31, 2026
Explore
వెంకప్పకోట క్వారీలో అనుమానాస్పద మృతి

వెంకప్పకోట క్వారీలో అనుమానాస్పద మృతి

October 31, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలం వెంకప్పకోట క్వారీలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. శనివారం మృతదేహానికి సమీపంలో ద్విచక్ర వాహనం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి తాలూక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:Suspicious death at Venkappakota quarry