అమరావతిముచ్చట్లు:
- అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు రూ. 5.01 కోట్ల చెక్కును అందజేసిన
- ఎస్‌బీఐ ఎండీ అమర రామ్మోహన్ రావు!
- బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్‌మెంట్‌కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు!
- విపత్తు సమయంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) తో స్పందించిన బ్యాంకింగ్ దిగ్గజం!
- సీఎంను కలిసిన ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం సుశీల్ కుమార్, జీఎం కుందన్ జ్యోతి, ఏజీఎం షేక్ షమీన్ భాను.
Tags:SBI makes a generous donation to the Chief Minister’s Relief Fund to aid victims of Cyclone Arnab!