అనంతపురం ముచ్చట్లు:
బాలికలపై దాడి చేసింది ‘హేమంత్’గా గుర్తింపు.
నిందితుడు హేమంత్ ను ధర్మవరం రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.
నిందితుడు హేమంత్, బాలిక గోపిక మేనమామగా అనుమానం.
గోపిక ప్రేమకు నిరాకరించడంతో ఉన్మాదిగా మారిన హేమంత్.
Tags:Progress in the investigation into the ‘Raptadu’ high school incident..!