అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై దాడి
ఘటనపై తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
తరగతి గదిలో రంపంతో బాలికపై ఉన్మాది అమానుష దాడి
నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశం
బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
Tags;CM Chandrababu deeply shocked by Raptadu incident; orders strict action