October 31, 2026
Explore
అర్నబ్’ తుపాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌కు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ భారీ విరాళం..!

అర్నబ్’ తుపాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌కు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ భారీ విరాళం..!

October 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన SBI.

‘సీఎం చంద్రబాబు’ను కలిసి విరాళం చెక్కును అందజేసిన SBI ప్రతినిధులు.

తుపాను బాధితులను ఆదుకునేందుకు సాయం అందించిన SBI.

విరాళం అందించిన SBI మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు.

Tags:State Bank of India makes a substantial donation to Andhra Pradesh in the wake of Cyclone Arnab!