పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని నగిరివీధిలో వెలసియున్న శ్రీ సోమేశ్వరస్వామి వార్షిక బ్రహ్గ్మత్సవాలలో ఆదివారం స్వామివారిని మంటపోత్సవ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకం, హ్గమాలు నిర్వహించి , ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని పురవీధుల్లో ఊరేగింపు చేసి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
Tags: Procession of Sri Someswara Swamy in the Town