October 29, 2026
Explore
ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్..

ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్..

October 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో 14 జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) అలర్ట్ జారీ చేయబడింది. నేడు ఉదయం లోపు గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:Flash flood alert for 14 districts in AP..