October 29, 2026
Explore
పుంగనూరు టిడిపి కార్యాలయంలో మంత్రుల మీడియా సమావేశం..

పుంగనూరు టిడిపి కార్యాలయంలో మంత్రుల మీడియా సమావేశం..

October 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

కర్మ ఎవరిని వదలదు.. ఎవరు చేసిన పాపం వారిని వెంటాడుతుందని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యనించారు.

పుంగనూరు మున్సిపాలిటీ 32 వార్డు లలో ఏకగ్రీవంగా ఎన్నిక అయిన వార్డు కౌన్సిలర్ లకు నియమ పత్రాలు అందజేసిన మంత్రులు బిసి. జనార్దన్ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి, ఇంచార్జి మధుసూదన్ నాయుడు..

గత రాక్షస పరిపాలనను అంతమొందించి పుంగనూరు ప్రజలు చైతన్యవంతులని నిరూపించుకోన్నారు.

మడతపెట్టి అని ప్రజల ముందు వ్యాఖ్యానించిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

Tags:Press conference by ministers at the Punganur TDP office..