October 29, 2026
Explore
నీట్ పేపర్ లీకేజీ కేసు..14 మంది నిందితులపై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు!

నీట్ పేపర్ లీకేజీ కేసు..14 మంది నిందితులపై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు!

October 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 14 మంది నిందితులపై నేరాభియోగాలు ఖరారు చేసే అంశంపై విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 18న తీర్పు వెలువరించనుంది.

Tags; NEET paper leak case: Court reserves verdict regarding 14 accused!