October 29, 2026
Explore
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం..!

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం..!

October 29, 2026 | Andhra Pradesh

తిరుమలముచ్చట్లు:

శ్రీవారి సర్వదర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,339 మంది భక్తులు.

నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 24,836 మంది భక్తులు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.34 కోట్లు.

Tags: For devotees without tokens, the wait time for ‘Sarva Darshanam’ of the Lord is 8 hours!