October 27, 2026
Explore
మీరు 2.0 చూపిస్తే.. మేం 10X చూపిస్తాం

మీరు 2.0 చూపిస్తే.. మేం 10X చూపిస్తాం

October 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బెదిరిస్తే భయపడటానికి ఎవరూ సిద్ధంగా లేరు

బలహీనులే బెదిరింపు మాటలు మాట్లాడతారు.. బలవంతులు అలా చేయరు

సీఎం చంద్రబాబు చెప్పినట్లు జగన్ జనజీవన స్రవంతిలోకి రావాలి

అప్పుడే ప్రజల మనోభావాలు జగన్‌కు అర్థమవుతాయి అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Tags: If you show 2.0… we will show 10X.