October 27, 2026
Explore
సీపీఐ నేత కిడ్నాప్‌కు యత్నం..

సీపీఐ నేత కిడ్నాప్‌కు యత్నం..

October 27, 2026 | Andhra Pradesh

రుద్రవరంముచ్చట్లు:

సీపీఐ జడ్పీటీసీ అభ్యర్థి భాస్కర్ కిడ్నాప్‌కు యత్నం..

సీపీఐ నేతలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన రుద్రవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి..

రుద్రవరం సీపీఐ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన భాస్కర్..

రాత్రి 11 గంటలకి నంద్యాల సీపీఐ ఆఫీసుకు కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకొని వెళ్లిన టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రాజారావు..

ఎస్సై పిలుస్తున్నాడని బయటికి పిలిచి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన రాజారావు, కానిస్టేబుల్ ఓబులేశు..

సీపీఐ జడ్పీటీసీ అభ్యర్థిని బెదిరించిన టీడీపీ నేతలు..

తిరగబడిన సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగ నాయుడు, కార్యకర్తలు..

డయల్ 100కు ఫోన్ చేసిన సీపీఐ నేతలు

Tags;Attempt to kidnap CPI leader..