అమరావతిముచ్చట్లు:
అధికారులతో APCPDCL CMD పి.పుల్లారెడ్డి అత్యవసర సమీక్ష.
భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేలా సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశం.
సర్కిల్, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశం.
Tags;In view of ‘Cyclone Arnab’ in Andhra Pradesh, leave for electricity department employees has been cancelled!