అమరావతిముచ్చట్లు:
- ఏపీ హైకోర్టులో పిటిషన్
అభ్యర్ధులు నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయన్న పిటిషనర్
సుప్రీం కోర్టు ఆదేశాలను SEC అమలు చేయటం లేదని ఆరోపిస్తూ పిటిషన్
లంచ్ మోషన్ పిటిషన్‌పై రేపు విచారణ చేస్తామన్న ఏపీ హైకోర్టు.
Tags: Candidates’ nominations should be made available online.