October 23, 2026
Explore
సంబేపల్లి బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా రేపన చంద్రమ్మ నామినేషన్

సంబేపల్లి బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా రేపన చంద్రమ్మ నామినేషన్

October 23, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి సూచనలతో సంబేపల్లి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా రేపన చంద్రమ్మ మదనపల్లెలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంబంధిత అధికారులకు పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:Repana Chandramma files nomination as BJP ZPTC candidate for Sambepalli