October 23, 2026
Explore
మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రారెడ్డి అరెస్ట్

మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రారెడ్డి అరెస్ట్

October 23, 2026 | Andhra Pradesh

సంబేపల్లిముచ్చట్లు:

సంబేపల్లి మండల మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రారెడ్డిని శుక్రవారం శెట్టిపల్లి తిమ్మక్కగారిపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీటీసీ నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం ఆయనను సంబేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags:Former ZPTC member Upendra Reddy arrested