October 23, 2026
Explore
నామినేషన్ అడ్డుకుంటే పోలీసులను ఆశ్రయించండి: సీఐ

నామినేషన్ అడ్డుకుంటే పోలీసులను ఆశ్రయించండి: సీఐ

October 23, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో ఎంపీటీసీ నామినేషన్లు వేయకుండా ఎవరైనా అడ్డుకుంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. ఎస్పీ ధరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ జరుగుతోందన్నారు. నామినేషన్ పత్రాలను చించే ప్రయత్నం చేసినా, అభ్యంతరం చెప్పేందుకు వచ్చినా బాధితులకు పోలీసు భద్రత కల్పించి, నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లి దగ్గరుండి వేయిస్తామని తెలిపారు.

Tags;If your nomination is obstructed, approach the police: CI