అమరావతిముచ్చట్లు:
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫస్టియర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 15 వరకు, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. ✦ ఫస్టియర్ పరీక్షలు: ఫిబ్రవరి 24, 26, మార్చి 1, 3, 5, 9, 12, 15 ✦ సెకండియర్ పరీక్షలు: ఫిబ్రవరి 25, 27, మార్చి 2, 4, 8, 11, 13, 16
Tags;The dates for the Intermediate exams are out!