October 22, 2026
Explore
రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

October 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియ నిలిపివేత

13 మునిసిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం

తొలుత కొన్ని స్థానాల్లో నిలిపివేయాలని భావించగా.. ఇప్పుడు అన్ని స్థానాల్లో బ్రేక్ పడింది

సుప్రీంకోర్టు ఆదేశాలతో మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన అన్ని చోట్ల తాత్కాలిక బ్రేక్ వేస్తూ ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది

వాస్తవానికి 19 చోట్ల నామినేషన్లకి గడువు పెంచాలని వైసిపి సుప్రీం కోర్టుల్ పిటిషన్ దాఖలు చేసింది

గడువు పెంచాలా వద్దా అన్న అంశంపై 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సుప్రీం కోర్ట్

ఏకంగా ఎన్నికలనే నిలిపివేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

Tags: State Election Commission takes a sensational decision