October 22, 2026
Explore
మదనపల్లెలో కిలో రూ.40 పలికిన టమోటా

మదనపల్లెలో కిలో రూ.40 పలికిన టమోటా

October 22, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో గురువారం టమోటా ధరలు స్వల్పంగా పెరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ లెక్కల ప్రకారం,10కిలోల ఫస్ట్ గ్రేడ్ టమోటా మినిమం రూ.320, మాగ్జిమం రూ.400, మోడల్ ధర రూ.380గా ఉంది. అంటే కిలో రూ.40పలికింది. సెకండ్ గ్రేడ్ మోడల్ ధర రూ.270గా నమోదైంది. మార్కెట్‌కు 86మెట్రిక్ టన్నుల టమోట దిగుమతి అయింది. టమోటా దిగుబడి తగ్గడంతో రేట్లు పెరిగాయని, ధరలు పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:Tomatoes priced at Rs 40 per kg in Madanapalle