శబరిమల ముచ్చట్లు:
శబరిమలలో ఆన్లైన్ గదుల బుకింగ్ విధానంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కొత్త నిబంధనలు తీసుకురానుంది. దర్శనం ముందస్తుగా బుక్ చేసుకున్న భక్తులకే ఇకపై వసతి కేటాయించనున్నారు. సామాన్య భక్తులకు గదులు సులభంగా అందేలా ఓటీపీ ధ్రువీకరణ వంటి పారదర్శక చర్యలను అమలు చేయాలని బోర్డు యోచిస్తోంది. తులా, మాస, పూజల గదుల బుకింగ్ అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Tags;These are the new rules at Sabarimala..!