October 22, 2026
Explore
నందలూరులో కాల్పుల కలకలం..!!

నందలూరులో కాల్పుల కలకలం..!!

October 22, 2026 | Andhra Pradesh

కడపముచ్చట్లు:

నామినేషన్ విషయంలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ.

గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నేత సుబ్రహ్మణ్యం.

నామినేషన్ వేసేందుకు వచ్చిన మేడా విజయశేఖర్‌రెడ్డి వర్గం అభ్యర్థి.

టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు రావడంతో మొదలైన వాగ్వాదం.

విజయశేఖర్‌రెడ్డిపై దాడి చేసిన టీడీపీ వర్గం నేతలు.

విజయశేఖర్ రెడ్డికి చెందిన కారును తగలబెట్టిన టీడీపీ వర్గీయులు.

రాళ్లు, కర్రలు, కుర్చీలు విసురుకున్న ఇరు వర్గాలు.

Tags;Commotion following a shooting in Nandaluru..!!